Header Banner

బట్టతలపై కూడా జుట్టుని పెంచే సూపర్‌ఫుడ్స్! రోజుకో స్పూన్ తింటే చాలు డబుల్ గ్రోత్!

  Thu Jun 12, 2025 14:10        Health

జుట్టు అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఆశే. అయితే దాన్ని ఒత్తుగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం అంత తేలిక కాదు. చాలామంది హెయిర్ ఆయిల్స్, ప్యాక్స్, సీరమ్స్ వంటివి వాడుతూ ఫలితాల కోసం ఎదురుచూస్తుంటారు. కానీ, వీటితో తాత్కాలికంగా మార్పు కనిపించినా, మూల సమస్యకు పరిష్కారం కాదు. జుట్టు రాలడం, బలహీనత వంటి సమస్యలు పోవాలంటే, జుట్టుకు లోపల్నుంచే పోషణ అవసరం. ముఖ్యంగా ఒత్తిడి, పోషకాహార లోపం, హార్మోనల్ మార్పులు, పొల్యూషన్, తప్పైన అలవాట్లు వంటి కారణాలతో జుట్టు రాలడం జరుగుతుంది. ఈ సమస్యల్ని తగ్గించాలంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

 

ఇది కూడా చదవండి:  మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!

 

జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు, ప్రత్యేకంగా ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. నాన్‌వెజిటేరియన్స్ కోసం సాల్మన్, సార్డిన్స్ వంటి చేపలు మంచివి. వెజిటేరియన్స్ ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, వాల్‌నట్స్ తీసుకోవచ్చు. వీటిని రోజుకి ఒక్క స్పూన్ చొప్పున లేదా 7 వాల్‌నట్స్ వరకూ తీసుకుంటే, మూడు నెలల్లోనే జుట్టు రాలడం 90 శాతం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది. నైట్రిక్ ఆక్సైడ్‌ను పెంచడం వల్ల స్కాల్ప్‌కు రక్తప్రసరణ మెరుగవ్వడంతో జుట్టు వేగంగా పెరుగుతుంది. ఆయిల్స్ లేదా ప్యాక్స్‌పై ఆధారపడకుండానే, సరైన ఆహారంతో జుట్టు పెంపు సాధ్యమే. అయితే ఈ మార్గాలను ప్రారంభించే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.

 

గమనిక : ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి. 

 

ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 ఇది కూడా చదవండి: తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

టాటా నానో రీఎంట్రీ! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

 

వైసీపీకి దిమ్మదిరిగే షాక్! సాక్షి ఛానల్ పై కేసు నమోదు!

 

లోకేష్ కి ప్రమోషన్ ఎప్పుడు! చంద్రబాబు ఏమన్నారంటే?

 

దుబాయ్ ప్రభుత్వం రిక్రూట్మెంట్ డ్రైవ్! నెలకు సుమారు రూ.10 లక్షలు! వెంటనే అప్లై చేసుకోండి!

 

తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!

 

 బ్రేకింగ్ న్యూస్! మూతపడనున్న దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్! ఎందుకంటే?

 

వైసీపీ సైకోల దాడిపై మండిపడ్డ నారా లోకేశ్! జగన్ క్షమాపణ చెప్పాలి!

 

మంత్రి డోలా కీలక ప్రకటన! రైతులకు పండగే పండగ.. ముఖ్యంగా వారికి!

 

తల్లికి వందనం అర్హుల తుది జాబితా.. వారికే ఛాన్స్! తాజా నిర్ణయంతో..

 

హై అలర్ట్! మరో 2 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు!

 

 ఏపీలో ఆ ఉద్యోగులందరికీ భారీ ఊరట! ఒక్కొక్కరికి రూ.25 వేలు..

 

ఏపీలో తల్లికి వందనం పథకం! ఈ మూడు పనులు చేయకపోతే రూ.15వేలు కట్, ఇలా చెక్ చేస్కోండి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #HairGrowth #BaldnessSolution #SuperfoodsForHair #HealthyHair #NaturalHairGrowth #HairRegrowth #StopHairFall #HairCareTips #GrowHairNaturally #ThickerHair #HairLossRemedy #HairHealth #NutrientRichFoods #HairTransformation #ScalpNutrition